ఇంటింటికి మిఠాయిలు పంచిన బీజేపీ నాయకులు

62చూసినవారు
నరేంద్రమోదీ మూడవసారి ఘన విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సోమవారం భైంసా పట్టణంలో బీజేపీ నాయకులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. పట్టణ అధ్యక్షుడు మల్లేష్ ఆధ్వర్యంలో వార్డు నంబర్ 10లో ఇంటింటికి మిఠాయిలు పంచిపెట్టారు. బీజేపీకి ఓటు వేసిన గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సువర్ణ పోశెట్టి పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you