బాసర అమ్మవారి హుండీ లెక్కింపు

70చూసినవారు
బాసర సరస్వతి అమ్మవారి హుండీ కానుకలను ఆలయ అధికారులు మంగళవారం లెక్కింపు చేపట్టారు. రూ. 1, 08, 25, 828 నగదు, మిశ్రమ బంగారం 120 గ్రాములు, మిశ్రమవెండి కిలోల, 250 గ్రాములతో పాటు వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు 56వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆదాయం మొత్తం 77 రోజులలో సమకూరినట్లు పేర్కొన్నారు. ఉదయం ప్రారంభమైన లెక్కింపు సాయంత్రం వరకు కొనసాగింది. ఈ కార్య క్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్