భైంసాలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు

1063చూసినవారు
రంజాన్ పర్వదినాన్ని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గురువారం ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాల వద్దకు అధిక సంఖ్యలో చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు ఆలింగం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మాత పెద్దలు మాట్లాడుతూ ప్రేమ, సోదర భావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమన్నారు. 30 రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు ఉండి అల్లా అనుగ్రహం పొందుతారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్