రైతులకు అందుబాటులో ఎరువులు

71చూసినవారు
తానూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మంగళవారం నుంచి ఎరువులు అందుబాటులో ఉంటాయని సీఈఓ భూమయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూరియా బస్తా రూ. 267, 10. 26. 26. బస్తా ధర రూ1, 470, డీఏపీ బస్తా రూ. 1350 ఉందని, కావాల్సిన రైతులు తమ ఆధార్ కార్డు జిరాక్స్ కార్యాలయానికి వచ్చి ఎరువులు తీసుకెళ్లాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్