ఇలేగాం: మహిళా ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

54చూసినవారు
ఇలేగాం: మహిళా ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం
మహిళా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శుక్రవారం ఇలేగాం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు రాజశ్రీని ఉపాధ్యాయ సిబ్బంది సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్