అక్రమ కట్టడాలను తొలగించాలి

66చూసినవారు
కుబీర్ మండల కేంద్రంలో అక్రమ కట్టడాలు తొలగించాలని గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ
మండల కేంద్రంలోని గ్రామంలోని కొందరు వ్యక్తులు మురికి కాలువలపై అక్రమంగా రేకుల షెడ్లు నిర్మించడం వల్ల మేదరి వాడ, ఆసుపత్రి, విఠలేశ్వర ఆలయంలో మురికి నీరు చేరుతుందని స్థానిక అధికారులకు ఎన్ని సార్లు విన్నవించిన స్పందించడం లేదని కలెక్టర్కు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్