అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి

73చూసినవారు
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారని శుక్రవారం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీ హరి కుటుంభ సమేతంగా దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు, ఆర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు. ఆయనతో పాటు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్