నిర్మల్: యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన

63చూసినవారు
నిర్మల్: యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన
నిర్మల్ మండలంలోని ముజ్గి గ్రామంలో సోమవారం పొలంబడి కార్యక్రమంలో భాగంగా పసుపు పంటలో యాజమాన్య పద్ధతులపైన రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మొదటగా పసుపు విత్తేముందు ట్రైకోడెర్మావిరిడీ తో విత్తనశుద్ధి చేసుకొని బోదెసాళ్ళ పద్ధతిలో విత్తుకోవాలని, రెండు సాళ్ళ పసుపుకు ఒక సాలు మొక్కజొన్న వేయాలని అదే విధంగా 10 నుండి 12 సాళ్ళకు ఒక వరుస ఆముదం వేసుకోవాలని సూచించడం జరిగింది.

సంబంధిత పోస్ట్