బీజేపీ మహిళ మోర్చా మండలాధ్యక్షురాలిగా స్వప్న

573చూసినవారు
బీజేపీ మహిళ మోర్చా మండలాధ్యక్షురాలిగా స్వప్న
బీజేపీ మహిళ మోర్చా కుంటాల మండల అధ్యక్షురాలిగా కుంటాలకు చెందిన పంగెర స్వప్నను నియమించినట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పైడిపల్లి గంగాధర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తన నియామకానికి సహకరించిన బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కు స్వప్న కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్