సికింద్రాబాద్ జింఖానా మైదానంలో డిసెంబర్ 1న జరగనున్న మాలల సింహగర్జన సభ విజయవంతం చేయడానికి శుక్రవారం మండల కేంద్రంలో ప్రచారం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ మండల అధ్యక్షుడు అంబదాస్ పవార్ మరియు తాలూకా కమిటీ సభ్యుడు భీమ్ పవార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
జై భీమ్ బోలో హైద్రాబాద్ చలో కరపత్రాలను ఆవిష్కరించి, ఆటోలను ప్రచారం కోసం ప్రారంభించారు.