లోకల్ యాప్ వార్తకు స్పందన, కల్వర్టుపై పైకప్పు ఏర్పాటు

66చూసినవారు
లోకల్ యాప్ వార్తకు స్పందన, కల్వర్టుపై పైకప్పు ఏర్పాటు
నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో కల్వర్టు ప్రమాదకరంగా మారిందని లోకల్ యాప్ లో ఈ నెల 5న వార్త ప్రచురితమైంది. స్పందించిన ఎన్ హెచ్ఏఐ అధికారులు మంగళవారం కల్వర్టుపై పైకప్పును ఏర్పాటు చేశారు. కొన్నేళ్లుగా పైకప్పు లేక ప్రమాదాలు జరుగుతున్న స్పందించని అధికారులు లోకల్ యాప్ లో ప్రచురితమైన వార్తకు స్పందించడంతో గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్