మానవత్వం చాటుకున్న పోలీస్ సిబ్బంది

84చూసినవారు
మానవత్వం చాటుకున్న పోలీస్ సిబ్బంది
నిర్మల్ పట్టణ పోలీస్ సిబ్బంది అజార్ ఖాన్, రాథోడ్ అనిల్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లా కేంద్రంలో డ్యూటీ నిర్వహిస్తున్న సమయంలో మతిస్థిమితం లేని ఒక మహిళ దుస్తులు లేకుండా రోడ్డుపై కనబడింది. ఆ మహిళకు తమ సొంత ఖర్చులతో దుస్తులు తీసుకువచ్చి ఓ మహిళా సహాయంతో బట్టలు ధరించారు. పోలీసులు తమ విధులతో పాటు సామాజిక సేవలో భాగస్వాములు కావడం గర్వంగా ఉందని అన్నారు. స్థానికులు వారిని అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్