అనాధ బాలికలను అక్కున చేర్చుకున్న అధికారులు

84చూసినవారు
అనాధ బాలికలను అక్కున చేర్చుకున్న అధికారులు
సోన్ మండలం సిద్దులకుంట గ్రామంలో తల్లి తండ్రి లేని అనాధ పిల్లలను బాలల పరిరక్షణ అధికారులు మంగళవారం అక్కున చేర్చుకున్నారు. వారిని జిల్లా కేంద్రంలోని బాలసదనంలో చేర్పించారు. ఈ సందర్భంగా బాలల పరిరక్షణ అధికారులు ఓస శ్రీనివాస్, షేర్ నరేందర్ లు మాట్లాడుతూ. గ్రామాల్లో అనాధ పిల్లలుంటే 1098 కు సమాచారం అందించాలని కోరారు. ఇందులో సామాజిక కార్యకర్తలు లక్ష్మణ్, నరేందర్, మమత, గంగామణి తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్