దేవరకోట ఆలయంలో అహోబిలం పీఠాధిపతి పూజలు

63చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని దేవరకోట శ్రీ లక్మి వెంకటేశ్వర స్వామి దేవస్థాన ఆలయాన్ని గురువారం అహోబిలం 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథయతింద్ర స్వామి సందర్శించారు. అయోధ్య వెళ్లే మార్గంలో స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీధర్ ఆధ్వర్యంలో ఆలయఅర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలను వివరించారు.

సంబంధిత పోస్ట్