స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం

58చూసినవారు
స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం
ఆర్మూర్ పట్టణంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా బుధవారం మహాత్మా గాంధీ జయంతిని స్వచ్ఛ భారత్ దివాస్ గా నిర్వహించారు. 35 వార్డులో రోడ్డు ప్రక్కన ప్రజలు ఎప్పుడు చెత్త వేయడం వేస్తుంటారు. ప్రజలు చెత్తను రోడ్డుపై, ఖాళీ స్థలాల్లో వేయకూడదని స్వచ్ఛ ఆటోలకి ఇవ్వాలన్నారు. అక్కడ పరిసరాలను శుభ్రం చేయించి మొక్కలు నాటారు.

సంబంధిత పోస్ట్