గోదావరి నదిలో మహిళ మృతదేహం లభ్యం

6433చూసినవారు
గోదావరి నదిలో మహిళ మృతదేహం లభ్యం
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పుష్కర ఘాట్ వద్ద గోదావరి నదిలో వయస్సు 40 నుండి 45 లోపు గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సుమారు నాలుగు రోజుల క్రితం మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం ఆచూకీ తెలిసినవారు
సిఐ 8712659859, ఎస్ఐ 8712659864 లకు కాల్ చేసి తెలపాలని గురువారం మెండోరా ఎస్సై శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్