కమ్మరపల్లి అమ్మవారిని దర్శించుకున్న కాంగ్రెస్ నేత

64చూసినవారు
కమ్మరపల్లి అమ్మవారిని దర్శించుకున్న కాంగ్రెస్ నేత
కమ్మరపల్లి మండలంలోని హాసకొత్తూరు గ్రామంలో దేవి నవరాత్రుల సందర్బంగా ముదిరాజ్ యూత్, స్ఫూర్తి యూత్ వారి ఆధ్వర్యంలో అమ్మవారిని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సోమవారం దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు గంగాధర్, శ్రీకాంత్, క్రాంతి, ప్రవీణ్, రమేష్, శ్రీనివాస్, మనోహర్, సృజన్, రవి, లింగారెడ్డి, శ్రీధర్, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్