ఎంపీ ఆర్వింద్ చొరవ మేరకు మలేషియా లో చిక్కుకున్న నిజామాబాద్ పార్లమెంట్ స్థానంకు చెందిన జగిత్యాల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన కనకయ్య, యాదగిరి, శ్రీను, నాగయ్య, శ్రీకాంత్, హైదర్ లు కేరళలోని కొచ్చి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఇంకా కొంత మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. మలేషియా ఎయిర్ పోర్ట్ లో 80 మంది తెలుగు వాళ్లు విజిటింగ్ వీసాలో చిక్కుకున్న విషయం తెలిసిందే.