జిల్లా కేంద్రంలో పర్యటించిన కేంద్ర మంత్రి

57చూసినవారు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పర్యటించారు. ఈ సందర్భంగా కామారెడ్డి కొత్త బస్టాండ్ లో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొని పరిసరాలను శుభ్రంగా ఉంచారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ బస్టాండ్ పరిసరాలు శుభ్రంగా ఉన్నాయని సంతృప్తిని వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్