ఐఐటీల్లో చదివినా 8,100 మందికి నో జాబ్స్!

70చూసినవారు
ఐఐటీల్లో చదివినా 8,100 మందికి నో జాబ్స్!
దేశవ్యాప్తంగా ఉన్న 23 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు ప్లేస్‌మెంట్ల సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది మొత్తం 23 ఐఐటీలలో కలిపి 8,100 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించలేదు. 2024లో ప్లేస్‌మెంట్ల కోసం 21,500 మంది ఐఐటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 13,410 మందికి ఉద్యోగాలు లభించాయి. ధీరజ్ సింగ్ అనే ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి, కన్సల్టెంట్ ఈ గణాంకాలను సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద సేకరించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్