హెచ్ఏఎల్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

78చూసినవారు
హెచ్ఏఎల్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) వివిధ విభాగాల్లో 25 నాన్ ఎగ్జిక్యూటివ్(గ్రూప్ డీ, సీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై 28 ఏళ్ల వయసు లోపు ఉన్న వారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 30వ తేదీ లోపు https://hal.india.co.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోగలరు.

సంబంధిత పోస్ట్