1,526 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

81చూసినవారు
1,526 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
నిరుద్యోగులకు శుభవార్త. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్(CRPF, BSF, ITBP, CISF, SSB, AR)లో 1,526 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు జులై 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ASI, హెడ్ కానిస్టేబుల్, వారెంట్ ఆఫీసర్, క్లర్క్ పోస్టులు ఉన్నాయి. ఇంటర్, షార్ట్ హ్యాండ్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. వ్రాత పరీక్ష, PET&PST, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాల కోసం https://rectt.bsf.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Job Suitcase

Jobs near you