ఏపీ వైద్యవిద్యా, వైద్యారోగ్యశాఖ పరిధిలోని ప్రభుత్వ మెండికల్, డెంటల్ కాలేజీల్లో 997 సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషాలిటీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. MBBSతోపాటు సంబంధిత విభాగాల్లో పీజీ, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 27, 2024. జీతం: నెలకు రూ.70,000. వెబ్ సైట్: https://dme.ap.nic.in/planning/2024/SR_Noti_2_24_Aug_24_190824.pdf