ఆకట్టుకుంటున్న ‘ఆఫీసర్’ ట్రైలర్ (VIDEO)

7990చూసినవారు
మళయాళ నటుడు కుంచాకో బోబన్ నటించిన, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఆఫీసర్: ఆన్ డ్యూటీ’. ఈ మూవీ మార్చి 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్నట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ మూవీలో కుంచాకో బోబన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్