గోల్కొండ బోనాల సందర్భంగా.. ట్రాఫిక్‌ ఆంక్షలు

78చూసినవారు
గోల్కొండ బోనాల సందర్భంగా.. ట్రాఫిక్‌ ఆంక్షలు
శ్రీ జగదాంబ మహాంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ఈనెల 14న ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ విశ్వప్రసాద్‌ పేర్కొన్నారు. ఈనెల 14, 18, 21, 25, 28, ఆగస్టు-1, 4 తేదీల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా తేదీల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయన్నారు.
Job Suitcase

Jobs near you