లారీని తప్పించబోయి బోల్తా కొట్టిన బస్సు.. ఒకరు మృతి (వీడియో)

72చూసినవారు
మహబూబ్ నగర్ అడ్డాకుల పోలీస్ స్టేషన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రయివేటు బస్సు యూటర్న్ తీసుకుంటున్న లారీని తప్పించబోయి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా.. పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. కాగా బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్