టాల్కమ్ పౌడర్‌తో అండాశయ క్యాన్సర్

76చూసినవారు
టాల్కమ్ పౌడర్‌తో అండాశయ క్యాన్సర్
టాల్కమ్ పౌడర్‌తో మహిళల్లో అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు తేల్చారు. జననాంగాలపై తరచుగా వాడే మహిళల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని USలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 50వేల మంది మహిళలపై పరిశోధనలు చేసి పౌడర్‌లోని అస్బెస్టాన్ అనే ఖనిజమే ఇందుకు కారణమని తేల్చారు. అస్బెస్టాన్ లేని పౌడర్‌తో ప్రమాదం లేదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్