సమ్మర్‌లో చికెన్ అతిగా తింటున్నారా?

82చూసినవారు
సమ్మర్‌లో చికెన్ అతిగా తింటున్నారా?
చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. కానీ సమ్మర్‌లో చికెన్‌ను అతిగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. చికెన్ తినడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటున్నారు. రోజూ చికెన్ తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఒంట్లో హీట్ ఎక్కువై తలనొప్పి, కళ్ల మంటలు, బీపీ, డీహైడ్రేషన్, కండరాల నొప్పులు వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే వారానికి ఒకసారి తింటే ఫర్వాలేదని చెబుతున్నారు.

ట్యాగ్స్ :