‘దేవర’ చిత్రానికి శుభాకాంక్షలు తెలిపిన పవన్‌ కళ్యాణ్

76చూసినవారు
‘దేవర’ చిత్రానికి శుభాకాంక్షలు తెలిపిన పవన్‌ కళ్యాణ్
తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి చేయాలన్నదే చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ విధానమని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ పేర్కొన్నారు. "మాకు వ్యక్తుల రాజకీయాలతో సంబంధం లేదు. పరిశ్రమను మేం గౌరవిస్తాం. వైసీపీ ప్రభుత్వంలా నిర్మాతలను, సినీ నటులను వేధించడం మా విధానం కాదు. మీ సినిమాకు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా’’ అంటూ ‘దేవర’ చిత్రానికి పవన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you