రేణుక ఎల్లమ్మ పట్నాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

1911చూసినవారు
రేణుక ఎల్లమ్మ పట్నాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
జగిత్యాల రూరల్ మండలం చలిగల్ గ్రామానికి చెందిన గౌడ సంఘం నాయకులు జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను శనివారం కలిశారు. ఫిబ్రవరి 6వ తేదీన రేణుక ఎల్లమ్మ పట్నాలు, బోనాల జాతర కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్ల రాజన్న, తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్