
సుల్తానాబాద్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే
తనను నమ్ముకున్న ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తానని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. ఆదివారం సుల్తానాబాద్ మున్సిపల్ పరిధి శాస్త్రి నగర్లోని ప్రజల కోరిక మేరకు 278 సర్వే నంబర్లో ఉన్న 30 గుంటల భూమిని 229 సర్వే నంబర్లోకి బదిలీ చేయించారు.