ఆంధ్రలో కూడా కేసీఆర్ ప్రెస్ మీట్లు చూసేవాళ్లు: కేటీఆర్ (వీడియో)

85చూసినవారు
TG: ఆంధ్రాలో కూడా కేసీఆర్ ప్రెస్‌మీట్‌లు చూసేవాళ్లని మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. క్రికెట్ మ్యాచ్‌కు అభిమానులు ఎలా టీవీల ముందు కుర్చుంటారో.. కరోనా సమయంలో కేసీఆర్ ప్రెస్‌మీట్లకు ప్రజలు కూడా టీవీల ముందు అలాగే కూర్చునేవాళ్లని అన్నారు. కేసీఆర్ ప్రెస్‌మీట్ పెడితే కేవలం తెలంగాణలోనే కాదు..ఆంధ్రాలో కూడాచూసేవాళ్లనికూడా చూసేవాళ్లని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you