ప్రపంచవ్యాప్తంగా చిన్నారులకు ఇష్టమైన ‘ష్రెక్’ కార్టూన్‌లోని డాంకీకి మరో రూపంగా ఉండే పెర్రీ డాంకీ మృతి చెందింది. ఈ విషయాన్ని కాలిఫోర్నియాలోని ‘The Barron Park Donkey Project’ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. ప్రస్తుతం పెర్రీ వయస్సు 30 సంవత్సరాలుగా పేర్కొన్నది. అక్కడి స్థానిక ప్రభుత్వం పెర్రీ ఆస్పత్రి ఖర్చుల కోసం రూ.10 వేల డాలర్లను కేటాయించింది.