కింగ్‌ కోబ్రాను చంపి చిన్నారులను రక్షించిన పిట్‌ బుల్‌ (వీడియో)

70చూసినవారు
యూపీలోని ఘాన్సీలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ పిట్‌బుల్‌ డాగ్.. అత్యంత విషపూరితమైన కింగ్‌ కోబ్రా దాడి నుంచి చిన్నారుల ప్రాణాలను కాపాడింది. శివగణేష్‌ కాలనీలో ఓ ఇంటి ముందు తోటలో పిల్లలు ఆడుకుంటుండా ఒక్కసారిగా పాము వచ్చింది. పామును గుర్తించిన పిల్లలు భయంతో కేకలు వేశారు. చిన్నారుల అరుపులు విని వచ్చిన పిట్‌ బుల్‌ డాగ్.. కోబ్రాను నోటితో పట్టింది. వేగంగా తలను తిప్పుతూ పామును నెలకేసి కొట్టడంతో అది చనిపోయింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్