PM Kisan FPO: రైతుల కోసం రూ.15 లక్షల ఆర్థిక సాయం

51చూసినవారు
PM Kisan FPO: రైతుల కోసం రూ.15 లక్షల ఆర్థిక సాయం
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన మంత్రి కిసాన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్' పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 11 మంది రైతులు ఒక సమూహంగా ఏర్పడి వ్యవసాయ వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ప్రభుత్వం ఈ ఎఫ్‌పీఓ (రైతు ఉత్పత్తిదారుల సంస్థ)గా ఏర్పడిన సమూహాలకు రూ.15 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే https://enam.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసి, లాగిన్ అవ్వాలి.

సంబంధిత పోస్ట్