సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ

73చూసినవారు
సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ
ఇండో-అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ రాశారు. భారత్‌కు రావాలని లేఖ ద్వారా ఆహ్వానం పలికారు. సునీతా విలియమ్స్‌, విల్మోర్‌లు అంతరిక్ష కేంద్రానికి వెళ్లి 9 నెలలుగా అక్కడ చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాసా వారిని భూమి మీదకు తీసుకురావడానికి ఇటీవల ఫాల్కన్-9 రాకెట్‌ను పంపింది. ఈ రాకెట్ ద్వారా మరికొన్ని గంటల్లో సునీతా భూమిపైకి రానుండడంతో భారత్‌కు రావాలని ప్రధాని లేఖ రాశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్