దేశంలోని రాష్ట్రాల వారీగా కేంద్ర మంత్రుల పదవులు

57చూసినవారు
దేశంలోని రాష్ట్రాల వారీగా కేంద్ర మంత్రుల పదవులు
రాష్ట్రాల వారిగా కేంద్రమంత్రుల పదవులు ఈ విధంగా కేటాయించారు. UPకి 6 (ప్రధానితో సహా), MPకి 5, బిహార్​కు 5, రాజస్థాన్​కు 5, గుజరాత్, మహారాష్ట్రకు చెరో 4, APకి 3, కర్ణాటక, ఒడిశాలకు 3, తెలంగాణ, జార్ఖండ్, హర్యానాలకు 2, ఢిల్లీ, గోవా, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, చత్తీస్​గఢ్​కు ఒక్కో మంత్రి పదవిని కేటాయించారు. కేరళలో ఇద్దరికీ సహాయ మంత్రి పదవులు ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you