నాగాలాండ్‌లో పొటాటో ఫెస్టివల్

68చూసినవారు
నాగాలాండ్‌లో పొటాటో ఫెస్టివల్
నాగాలాండ్ రాష్ట్ర కోహిమా జిల్లాలోని జఖమా గ్రామంలో మొదటిసారిగా ‘పొటాటో ఫెస్టివల్’ జరుగుతోంది. సేంద్రీయ బంగాళదుంప సాగును ప్రోత్సహించడమే లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నట్లు ఈవెంట్ డైరెక్టర్ టెపుటో రిచా తెలిపారు. వ్యవసాయ ఆధారిత సంస్థల స్థాపనను ప్రోత్సహించి రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు ఈ ఫెస్టివల్ కృషి చేస్తుందని రిచా ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్