అధిక వర్షాలకు వరి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

54చూసినవారు
అధిక వర్షాలకు వరి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈదురుగాలుల ధాటికి కిందపడిన వరి దుబ్బులను నీటి నుంచి తీసి నిలబెట్టి కట్టలు కట్టాలి. పంట కిందపడిపోయినప్పుడు ధాన్యం మొలకెత్తకుండా పైరుపై ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేయాలి. తుపాను తర్వాత అధికంగా ఆశించే అగ్గి తెగులు, సుడిదోమలకు నివారణ చర్యలు ముందుగానే చేపట్టాలి. వర్షాల సమయంలో కొత్త పంటలను విత్తుకోకూడదు. కొనుగోలు కేంద్రాల్లో దాన్యం ఉంటే వర్షాలకు తడవకుండా పట్టాలను కప్పి ఉంచాలి. తుఫాన్ తగ్గిపోయిన తర్వాత ఎండబెట్టుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్