ప్రధాని నరేంద్ర
మోదీ మరోసారి రష్యా పర్యట
నకు వెళ్లనున్నారు. మాస్కో అధ్యక్షతన వచ్చే వారం జరుగనున్న బ్రిక్స్
సమ్మిట్‌లో ఆయన పాల్గొనను
న్నట్లు భారత వి
దేశాంగ శాఖ వెల్లడించింది. రష్యాలోని కజాన్‌లో ఈనెల 22 నుంచి 24 వరకూ 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు రావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 22 నుంచి 23 వరకూ రష్యాలో పర్యటించనున్నారు.