ప్రొస్టేట్ క్యాన్సర్.. వారిలో ఈ లక్షణాలు కనిపిస్తే డేంజర్

72చూసినవారు
ప్రొస్టేట్ క్యాన్సర్.. వారిలో ఈ లక్షణాలు కనిపిస్తే డేంజర్
పురుషులలో ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీనిని కొన్ని లక్షణాల ద్వారా ముందుగా గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇది మూత్రాశయం, సమీప అవయవాలకు వ్యాపిస్తుంది. మూత్ర ప్రవాహంలో ఇబ్బందులు, రాత్రి వేళల్లో ఎక్కువగా యూరిన్ రావడం, యూరినేషన్ సమయంలో నొప్పి, మూత్రంలో రక్తం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వ్యాధి తీవ్రమైన వారి కాళ్లలో వాపు కనిపిస్తుందట.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you