రికార్డు స్థాయిలో పుష్ప 2 నైజాం రైట్స్..?

68చూసినవారు
రికార్డు స్థాయిలో పుష్ప 2 నైజాం రైట్స్..?
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిసున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప 2” నుండి ఇప్పటికే రిలీజైన రెండు పాటలు ఆకట్టుకున్నాయి. పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. పుష్ప 2 రైట్స్ కొనడం కోసం దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడుతున్నారు. పుష్ప 2 నైజాం రైట్స్ ను ఓ బడా డిస్ట్రిబ్యూటర్ రూ.100 కోట్లు అడ్వాన్సు ఇచ్చి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

సంబంధిత పోస్ట్