కాసేపట్లో ప్రారంభం కానున్న పుష్ప-2 ప్రీరిలీజ్ ఈవెంట్ (వీడియో)

51చూసినవారు
హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్‌లో కాసేపట్లో పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభంకానుంది. ఇప్పటికే మేనేజ్ మెంట్ ఏర్పాట్లు పూర్తి చేసింది. సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభం కానుండడంతో పోలీసు సిబ్బంది ముందు జాగ్రత్తగా ట్రాఫిక్‌ను సైతం మళ్లించారు. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఈవెంట్ నిర్వహించాలనుకున్న అనుమతి లభించకపోవడంతో ఇక్కడికి మార్చారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్