పాశ్చాత్యా దేశాలకు పుతిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

55చూసినవారు
పాశ్చాత్యా దేశాలకు పుతిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌
ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో పాశ్చాత్య దేశాల జోక్యంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ మండిపడ్డారు. ఇది అలాగే కొనసాగితే తమ మిత్రదేశాలను ఉసిగొల్పుతామని హెచ్చరించారు. జర్మనీ తమ ఆయుధాలను ఉక్రెయిన్‌తో ప్రయోగింపజేస్తోందని ఆరోపించారు. దాన్ని ఆపకపోతే.. తామూ ఇతర దేశాలకు ఆయుధాలిచ్చి దాడి చేసేందుకు ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. జర్మనీ కవ్వింపు చర్యలతో అంతర్జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్