ఇవాళ సాయంత్రం HYDలో వర్షం: వాతావరణ కేంద్రం

14721చూసినవారు
ఇవాళ సాయంత్రం HYDలో వర్షం: వాతావరణ కేంద్రం
హైదరాబాద్ లో ద్రోణి ప్రభావంతో ఇవాళ సా.4 - రా.8 గంటల మధ్య వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న కూడా ఇదే సమయంలో నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక రాష్ట్రంలోని రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లోనూ ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Job Suitcase

Jobs near you