రాజాసింగ్ మౌనం.. సందిగ్ధంలో బీజేపీ

62చూసినవారు
రాజాసింగ్ మౌనం.. సందిగ్ధంలో బీజేపీ
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. హైదరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ గా ప్రకటించినా.. ఎక్కడ యాక్టీవ్ పని చేయడం లేదు. దీంతో రాజాసింగ్ వ్యవహారశైలి రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. బీజేపీ శాసనసభ ఫ్లోర్ లీడర్ గా తనకు ఛాన్స్ ఇవ్వకపోవడంతోనే ఆయన గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన చర్యతో బీజేపీ హైకమాండ్ సందిగ్ధంలో ఉన్నట్టు సమాచారం.

సంబంధిత పోస్ట్