సీఎం చంద్రబాబును కలిసిన రాజ్యసభ అభ్యర్థులు

65చూసినవారు
సీఎం చంద్రబాబును కలిసిన రాజ్యసభ అభ్యర్థులు
సీఎం చంద్రబాబును రాజ్యసభ అభ్యర్థులు కలిశారు. రాజ్యసభకు టీడీపీ నుంచి ఎంపికైన బీదా మస్తాన్‌రావు, సానా సతీష్‌ బీజేపీ నుంచి ఎంపికైన ఆర్‌.కృష్ణయ్య చంద్రబాబును కలిశారు. సచివాలయంలో నామినేషన్‌ వేసిన అనంతరం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్