నాటకం జరుగుతుండగా నిజంగానే కొట్టుకున్న రాముడు, రావణుడు (వీడియో)

61చూసినవారు
నాటకం జరుగుతుండగా శ్రీ రాముడు, రావణుడి పాత్రలు పోషించే నటుల మధ్య వివాదం తలెత్తడంతో స్టేజీపైనే ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో చోటుచేసుకుంది. సేలంపూర్ గొన్సాయి గ్రామంలో రాంలీలాను ప్రదర్శిస్తుండగా, రావణుడిగా నటిస్తున్న కళాకారుడు శ్రీరాముని పాత్రలో ఉన్న వ్యక్తిని తోసేశాడు. దీంతో రాముడి పాత్రలో ఉన్న కళాకారుడు పడిపోయాడు. వెంటనే చుట్టుపక్కల వారు స్పందించి గొడవను సద్దుమణిగించారు.

సంబంధిత పోస్ట్