రామ్‌చరణ్‌కు చిన్నతనంలోనే హెల్పింగ్ నేచర్ ఎక్కువ

55చూసినవారు
రామ్‌చరణ్‌కు చిన్నతనంలోనే హెల్పింగ్ నేచర్ ఎక్కువ
రామ్‌చరణ్ 10వ తరగతి చదువుతున్నప్పుడు హాస్టల్‌లో తన ఫ్రెండ్‌కి కడుపు నొప్పి రావడంతో ఎవరు అతన్ని సరిగా పట్టించుకోలేదు. దీంతో రామ్‌చరణ్ నైట్ ఒక్కడే తనని హాస్పిటల్‌లో జాయిన్ చేయించి ఆ రాత్రి మొత్తం హాస్పిటల్‌లోనే ఉన్నారు. ఇంకా హాస్పిటల్ బిల్లు కూడా చరణ్ ఒక్కడే భరించారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్ రాయడానికి హాస్పిటల్ నుంచే డైరెక్ట్‌గా సెంటర్‌కి వెళ్ళినట్టుగా తన ఫ్రెండ్ తెలియజేశాడు.

సంబంధిత పోస్ట్