కాంగ్రెస్ పార్టీలో చేరిన టిఆర్ఎస్ నేతలు

50చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరిన టిఆర్ఎస్ నేతలు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి రంజిత్ రెడ్డి సమక్షంలో బుధవారం మహేశ్వరం మండలానికి చెందిన టిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సుమారుగా 250 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పార్టీలో చేరినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్